మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది: జూనియర్ ఎన్టీఆర్
అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది: జూనియర్ ఎన్టీఆర్
0 Comments