కోన ఫిల్మ్ కార్పొరేషన్ కర్ణం మల్లేశ్వరి పై బయోపిక్
"కరణం మల్లేశ్వరి" తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళానికి చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది.సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది.
ఈ రోజు ఆమె పుట్టినరోజు ఈ రోజు , ఎం.వి.వి.సత్యనారాయణ మరియు
కోన ఫిల్మ్ కార్పొరేషన్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ప్రకటించింది
వారు ఈ సినిమాను బహుభాషా పాన్ ఇండియన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు.
0 Comments