వేదం సినిమాకి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి
క్రిష్ దర్శకత్వంలో 2010 లో విడుదలైన వేదం సినిమాకి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి
అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పాయ్ వేదం లో ప్రధాన పాత్రలు పోషించారు.
వేదం సినిమా విశేషాలు ఈ సినిమాలో దీక్షా సేథ్ కు అనసూయ డబ్బింగ్ చెప్పింది.
దర్శకుడూ క్రిష్ ఒక చిన్న స్వామీజీ పాత్రలో కనిపిస్తాడు.ప్రశాంతి తిపిర్నేని కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.
0 Comments