ఫిలిం ఛాంబర్ ఆవరణలో డా.డి రామానాయుడు జయంతి కార్యక్రమం


 ఫిలిం ఛాంబర్ ఆవరణలో డా.డి రామానాయుడు జయంతి కార్యక్రమం 





మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు , సి.కల్యాణ్  , కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ, జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు

Post a Comment

0 Comments