నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే బాబాయి: జూనియర్ ఎన్టీఆర్


నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే బాబాయి: జూనియర్ ఎన్టీఆర్

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య:జూనియర్ ఎన్టీఆర్

Post a Comment

0 Comments