బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకుందాం.

బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకుందాం.



'స్వరాజ్యం నా జన్మ హక్కు' అనే నినాదంతో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపుతిప్పిన మహనీయుడు బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకుందాం.
బాలగంగాధర తిలక్
జననం 23 జూలై 1856
రత్నగిరి, బొంబాయి రాష్ట్రం,బ్రిటిష్ ఇండియా
మరణం ఆగష్టు 1, 1920 (వయసు 64)
ముంబై, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం భారతదేశము)
జాతీయత భారతీయుడు
జాతి మరాఠీ ప్రజలు
భారత జాతీయ కాంగ్రెస్, రాజకీయ ఉద్యమం,
భారత స్వాతంత్ర్యోద్యమం

బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak) (జూలై 23, 1856 - ఆగష్టు 1, 1920) ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు. ఈయనకు లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది.

Post a Comment

0 Comments