తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న  హోమ్ ఐసోలేషన్ కిట్


ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న #COVID19 బాధితులకు వారిళ్ల వద్దకే ‘ఐసొలేషన్‌ కిట్‌’ను సరఫరాచేయాలని #Telangana ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుంది : వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

Post a Comment

0 Comments