యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇండియన్ సూపర్ స్టార్స్ ప్రభాస్ & ఐ హృతిక్ లతో కలిసి మల్టీస్టారర్ మూవీని నిర్మించబోతోంది???
ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెద్ద ప్రకటన చేయడానికి సిద్ధంగా. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇండియన్ సూపర్ స్టార్స్ ప్రభాస్ & హృతిక్ లతో కలిసి మల్టీస్టారర్ మూవీని నిర్మించబోతోంది
0 Comments