నిర్మాత పోకూరి రామారావు మృతి

నిర్మాత పోకూరి రామారావు మృతి


నిర్మాత పోకూరి రామారావు నిన్న సాయంత్రం కరోన కారణంగా మృతి చెందారు.పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.

Post a Comment

0 Comments