ప్రేమ ఎంత మధురం షూటింగ్ లొకేషన్ లో మొక్కలు నాటిన నటీనటులు శ్రీరామ్,వర్ష..

 ప్రేమ ఎంత మధురం షూటింగ్ లొకేషన్ లో మొక్కలు నాటిన నటీనటులు శ్రీరామ్,వర్ష..


రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ 3 వ విడత లో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బారాజు విసిరిన చాలెంజ్ ని స్వీకరించి నార్సింగి లోని ప్రేమ ఎంత మధురం షూటింగ్ లొకేషన్ లో మొక్కలు నాటిన నటీనటులు శ్రీరామ్,వర్ష..అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు అవ్వాలని జీతెలుగు ఛానల్ హెడ్ అనురాధ,నటుడు రాజీవ్ కనకాల,కల్యాణ వైభోగం టీం కి శ్రీరామ్ చాలెంజ్ ని విసిరారు..

Post a Comment

0 Comments