"నమో" మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఆవిష్కరించారు.

"నమో" మూవీ  ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఆవిష్కరించారు.

మలయాళ నటుడు జయరామ్ లీడ్ రోల్ పోషించిన సంస్కృత మూవీ  "నమో" మూవీ  ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఆవిష్కరించారు. త్వరలో  అన్ని భాషలలో రేలీజ్ కానున్న ఈ చిత్రానికి విజ్జిష్ మణి దర్శకత్వం వహించారు. #NAMO #Jayaram

Post a Comment

0 Comments