ఒక ప్రేమ కథ. విఫలమైన ఆశయం కథ. విరిగిన మనసు కథ. Patna Blues - A Novel by Abdullah Khan | Latest ...

ఒక ప్రేమ కథ. విఫలమైన ఆశయం కథ. విరిగిన మనసు కథ.
తీరని కోరిక కథ. ఆ కథ విన్నవాళ్లు ముక్కున వేలు వేసుకున్నారు. నోటి మీద వేసుకున్న వేలు తీసి పొగిడారు. అలాంటి గొంతు ఒకటి వుందని గుర్తించారు. ఆ గొంతు ఇంగ్లీషుతో మొదలుపెట్టి ఇప్పటికి 8 భాషల్లో కథ చెప్పింది.











Post a Comment

0 Comments