శివాజీ గణేశన్

శివాజీ గణేశన్ ...ఈ అక్షరాలు అద్భుత నటనకి ప్రతి రూపం. వెండి తెరపైన గర్జించే ఆ విశ్వరూపం, నిజజీవితంలో ఆప్యాయతకి, ఆత్మీయతకి నిదర్శనం. ఆయన ప్రేమ చవి చూసినవాణ్ణి...ఆయన నటనని అభిమానించినవాణ్ణి. Remembering the Legend #NadigarThilagam #SivajiGanesan గారు on his birth anniversary.

Post a Comment

0 Comments