Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Nov 9, 2020

మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు


ఈ రోజు హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ  స్వామివారి దేవాలయంలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 

రవణం స్వామి నాయుడు 
అఖిల భారత చిరంజీవి యువత 

No comments:

Post a Comment