వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు. - దిల్ రాజు

  వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు. - దిల్ రాజు


 

 

పవన్ గారిని అనుకున్నప్పుడే సాంగ్స్ , ఫైట్స్, ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేశాం. రేపు సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని ఫీలవుతారు. ఎంజాయ్ చేస్తారు. ఒక ఆడియెన్ గా చెబుతున్నా, పింక్ 50, తమిళ్ చిత్రం 70 అయితే వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు. - దిల్ రాజు

Post a Comment

0 Comments