18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: సీఎం జగన్ ఆ మేరకు కోవిడ్ వాక్సిన్లకు ఆర్డర్ పెట్టండి అని అధికారులకు సూచన రాష్ట్రంలో 18–45 వయసులో మొత్తం 2,04,70,364 మంది మే 1 నుంచి 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం #APVaccinationDrive
18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: సీఎం జగన్
ఆ మేరకు కోవిడ్ వాక్సిన్లకు ఆర్డర్ పెట్టండి అని అధికారులకు సూచన
రాష్ట్రంలో 18–45 వయసులో మొత్తం 2,04,70,364 మంది
మే 1 నుంచి 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం
#apvaccinationdrive
via Blogger https://ift.tt/3epksGN
April 23, 2021 at 05:47PM
via Blogger https://ift.tt/2QNPDDy
April 23, 2021 at 05:47PM
0 Comments