వకీల్ సాబ్ కి జడ్జీ గోపాల గౌడ సాబ్ కితాబ్ #VaKeelSaab

వకీల్ సాబ్ కి జడ్జీ సాబ్ కితాబ్

ప్రేమకి, స్త్రీ పురుష సంబంధాలకి దేవదాస్ రూపకావ్యంగా నిలిచింది.
వకీల్ సాబ్ సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై తిరుగుబాటు, #pawankalyan వకీల్ సాబ్ పాత్రలో జీవించారు. ప్రపంచంలోనే ఇది ఒక అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుంది" జస్టిస్ గోపాల గౌడ
#VaKeelSaab
 
 
 
 

 

Post a Comment

0 Comments