సినివారం (17.07.2021)
పీసీ ఆదిత్య దర్శకత్వం వహించిన "రైతు గోస" మరియు ఉత్తేజ్ సపహారం దర్శకత్వం వహించిన "రిపీట్" లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం
సాయంత్రం 6 గం.ల నుండి 9 గం.ల వరకు
17 జూలై, 2021. శనివారం
పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి
(గమనిక: కరోనా నిబంధనలను అనుసరించి కార్యక్రమం నిర్వహించబడుతోంది)
అందరికి ఆహ్వానం
0 Comments