నిర్బంధం2 చిత్రం విడుదలకు సన్నాహాలు
నిర్బంధం2 చిత్రాన్ని26 జులై 2021 విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రేక్షకుల కోరిక మేరకు నిర్బంధం2 చిత్రాన్ని రెండు వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు.
సున్నిత మనస్కుల కోసం సెన్సార్ వెర్షన్, ధైర్యమైన ప్రేక్షకుల కోసం సెన్సార్ చేయని వెర్షన్
0 Comments