సుప్రసిద్ధ తెలుగు సినిమా నటులు సామర్ల వెంకట రంగారావు గారు. (ఎస్వీఆర్ )
మూడు దశాబ్దాలపాటు సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, తన నవరస నటనా చాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన సుప్రసిద్ధ తెలుగు సినిమా నటులు సామర్ల వెంకట రంగారావు గారు. ఎస్వీఆర్
0 Comments