Watch "SONG ON TRAFFIC RULES | APAYAMERUGANI PRAYANAME | EMOTIONAL SONG ON TRAFFIC RULES | SUNIL AYIDHALA" on YouTube

ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సింగర్ @ayidhalasunil89 ఆయిధాల సునీల్ పాటను ఈరోజు @cpcybd శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., @CYBTRAFFIC డీసీపీ శ్రీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., సమక్షంలో తన ఛాంబర్ లో విడుదల చేశారు. 





Post a Comment

0 Comments