రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి @draupadimurmupr కు #BSP మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి శనివారం వెల్లడించారు. ఇలా విపక్ష దళాల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపిన తొలి పార్టీ బీఎస్పీయే కావడం గమనార్హం.
— daily film news (@jagadishpichika) Jun 25, 2022
from Twitter https://twitter.com/jagadishpichika
June 25, 2022 at 01:42PM
via jagadishpichika






No comments:
Post a Comment