ఈ నెల 5న కేసీఆర్‌ కొత్త పార్టీ ప్రకటన.? కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఢిల్లీకి 6న ప్రతినిధుల బృందం. మహారాష్ట్ర నుంచి కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనకు ప్లాన్‌. కొత్త పార్టీ ఏర్పాటులో ఇబ్బందులు సృష్టిస్తే న్యాయ పోరాటం చేస్తామన్న టీఆర్‌ఎస్‌ వర్గాలు. #BreakingNews #TeluguNews #trs


from Twitter https://twitter.com/jagadishpichika

October 02, 2022 at 11:00AM
via jagadishpichika

Post a Comment

0 Comments