Watch "Hunt Movie Teaser | Sudheer Babu | Srikanth | Bharath | Ghibran | Mahesh | Bhavya Creations" on YouTube

'హంట్టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ 


సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై విఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారుశ్రీకాంత్, 'ప్రేమిస్తేఫేమ్ భరత్ ప్రధానపాత్రలు పోషించారునేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది రోజుటీజర్ విడుదల చేశారు.


'హంట్టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారుసినిమాపై విపరీతమైన అంచనాలుపెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదుసుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరుఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరుఅని టీజర్చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది


సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తేభరత్ సైతం పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నచిత్రమిదివిడుదలైన కొన్ని క్షణాల్లో 'హంట్టీజ‌ర్‌కు సోషల్ మీడియాలో దిరిపోయేరెస్పాన్స్ లభించిందిట్రెండ్ అవుతోంది.   


చిత్ర నిర్మాత విఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ''టీజర్‌కు అన్ని ర్గాల ప్రేక్షకుల నుంచిఅద్భుత స్పందన లభిస్తోందిసుధీర్ బాబు పెర్ఫార్మన్స్‌కు ప్రశంసలు లభిస్తున్నాయియాక్షన్ బావుందని చెబుతున్నారుథ్రిల్లింగ్‌గా ఉందంటున్నారుటీజర్సుధీర్ బాబునటన సినిమాపై అంచనాలు పెంచాయిఅంచనాలను అందుకునే విధంగా సినిమాఉంటుందిఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్చిత్రీకరణ పూర్తయిందిసినిమా బాగా వచ్చిందిప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉందిత్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు


చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''ఇంటర్నేషనల్ టెర్రరిజంను చ్ చేస్తూతెరకెక్కించిన పోలీస్ థ్రిల్లర్ ఇదిటీజర్‌కు లభిస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోందిఅర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ కోసం సుధీర్ బాబు గారు ఎంతో హార్డ్ వర్క్ చేశారుఫిట్ అండ్ లీన్లుక్‌లోకి వచ్చారుప్పటి వరకు ఆయన ఇటువంటి కాప్ థ్రిల్లర్ చేయలేదుఆయనక్యారెక్టర్కథసినిమా చాలా కొత్తగా ఉంటాయికొన్ని యాక్షన్ సీక్వెన్సులు ఫ్రాన్స్‌లో తీశాంప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వడంతో పాటు కొత్త కాన్సెప్ట్‌ను చూపిస్తుందీ సినిమా'' అనిఅన్నారు.  


'హంట్సినిమాలో నటీనటులు:

సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న  సినిమాలో శ్రీకాంత్భరత్ ప్రధాన పాత్రలుపోషిస్తున్నారుమైమ్ గోపికబీర్ దుహన్ సింగ్మౌనిక రెడ్డిగోపరాజు రమణ, మంజులచిత్రా శుక్లసుపూర్ణ మల్కర్సంజయ్ స్వరూప్రవి వర్, 'జెమినీసురేష్అభిజీత్పూండ్లకోటేష్ మన్నవసత్య కృష్ణన్ దితరులు ఇతర తారాగణం.


'హంట్సినిమా సాంకేతిక వర్గం :

ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలైకాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డియాక్షన్ : రేనౌడ్ ఫవేరో(యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజిఎడిటర్ : ప్రవీణ్ పూడిసినిమాటోగ్రఫీ : అరుల్విన్సెంట్‌సంగీతం : జిబ్రాన్ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవినిర్మాత : విఆనంద ప్రసాద్దర్శకత్వం : మహేష్.






Post a Comment

0 Comments