నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి #NBK108 మొదటి షెడ్యూల్‌ పూర్తి !


నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి #NBK108 
మొదటి షెడ్యూల్‌ పూర్తి !

నందమూరి బాలకృష్ణ,  అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ జైలు సెట్‌లో మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. వెంకట్‌ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సెట్ లోనే #NBK108 యూనిట్ నూతన సంవత్సర వేడుకలని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.


Post a Comment

0 Comments