Get ready for the Multi Star Event on the occasion of Directors Day Celebrations.
ఎందరో హీరోలు...
హీరోయిన్లు...
దర్శకులు...
టెక్నీషియన్స్...
తెలుగు సినిమా ఇండస్ట్రీ కదిలి వస్తోంది !!
మధుర సంగీతం..పాటలు..మాటలు..జోక్స్.. స్కిట్స్..డ్యాన్సులు..మధ్యమధ్యలో అతిథుల చమత్కార సంభాషణలు...
ఇండియాలోనే అతి పెద్ద ఈవెంట్!
"డైరెక్టర్స్ డే"
మే 19 2024 ( ఆదివారం) సాయంకాలం 6గం. నుండి..
మీరూ రండి! ఫ్యామిలీస్ తో తరలి రండి!!
మీ ఫ్రెండ్స్ ని కూడా రమ్మనండి!
బుక్ మై షో..లో ఈరోజే టికెట్స్ బుక్ చేసుకోండి!!







No comments:
Post a Comment