ఛాయాగ్రహణ మాంత్రికుడు చోటా.కె.నాయుడు విడుదల చేయనున్న *"మాయాలోకం"* ర్యాప్ వీడియో ఆల్బమ్!!




తనదైన కెమెరా పనితనంతో ఎన్నో సినిమాల ఘన విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా. కె.నాయుడు... "మాయాలోకం" పేరుతో రూపొందిన "ర్యాప్ వీడియో ఆల్బమ్" విడుదల చేయనున్నారు. ఈ ఆల్బమ్ కు యువ ప్రతిభాశాలి "రాకి".. లిరిక్స్ అండ్ ర్యాప్ సమకూర్చగా జె.హెచ్.ఎల్.టి నిర్మించారు. "మాయాలోకం" ర్యాప్ వీడియో ఆల్బమ్ ను లాంచ్ చేసేందుకు అంగీకరించిన చోటా. కె.నాయుడుకు ఆల్బమ్ రూపకర్తలు కృతజ్ఞతలు తెలిపారు!! 

"స్వాతి - విజ్జు ముదిరాజ్"ల కాన్సెప్ట్ తో హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ఈ వీడియో ఆల్బమ్ కు అసిస్టెంట్ కెమెరామెన్: మాదాసు డేనియల్, హెయిర్ అండ్ మేకప్: బగ్స్ బన్నీ, కాస్ట్యూమ్స్: రాకి, పోస్టర్స్: మధుకర్ పడాల, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ,  మ్యూజిక్ - మిక్సింగ్ & మాస్టరింగ్: ప్రశాంత్ మ్యూజికల్, డి.వొ. పి: ఫల్గుణ బెజవాడ, ఎడిటింగ్ & డి.ఐ: శశి కుమార్ చిట్లూరి, లిరిక్స్ & ర్యాప్: రాకి, నిర్మాణం: డి.హెచ్.ఎల్.టి., కాన్సెప్ట్: స్వాతి - విజ్జు ముదిరాజ్!!

Post a Comment

0 Comments