🔥 Today's Best Offers
⚡ క్లిక్ చేయండి - తాజా ఆఫర్లు (Deals of the Day)
Blackberrys: 30% OFF HOT
Pepe Jeans: From ₹1499 BEST
Wonderchef: ₹2500 OFF OFFER
Virgin Atlantic: Flight Deals DEAL
Special Discount Offer 1 NEW
Best Price Activated 2 DEAL
Limited Time Sale 3 HOT
Flash Sale Today 4 SALE
Exclusive Deal 5 OFFER
Mega Savings Offer 6 SAVE
Super Value Deal 7 DEAL
Online Lowest Price 8 BEST
Grab This Offer Now 9 HOT
Top Selling Item 10 TOP
Premium Store Sale 11 NEW
Summer Clearance 12 SALE
డిసెంబర్ 6న సావిత్రి 90 వ జయంతి సభ : 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం
“మా మాతృమూర్తీ, మహానటీ అయిన శ్రీమతి సావిత్రి గారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహోత్సవ్' పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ “ సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ లనూ, 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లనూ ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు”
- విజయచాముండేశ్వరి
Subscribe to:
Post Comments (Atom)






No comments:
Post a Comment