ChatGPT దెబ్బతో అనేక రంగాల్లో వేలమందికిఉద్యోగాలు పోవడమేకాకుండా, విధ్యా వ్యవస్థలన్నీ “గోవిందా గోవిందా
”
—- రాంగోపాల్ వర్మ
ChatGPT ఖఛ్చి తంగా ఒక కొత్తరకమైన దేవుడు ..ఈ కొత్తదేవుడు టీచర్లని లెక్చరర్లని ,ప్రొఫెసర్లని, మొత్తం విద్యా
వ్యవస్థని ఎందుకు ఎత్తి అవతల పాడేస్తాడో, నా పాయింట్లు ఇవి
పాయింట్ 1.
విద్యా ర్ధులకి తమ పరీక్షలలో ChatGPTని ఉపయోగించడానికిపర్మిషన్ ఇస్తేఇంక దేనినీ చదివి అర్ధం చేసుకోవడానికి
అవసరం ఉండదు ..ఎందుకంటేపరీక్ష పేపర్ లో ఏ పశ్ర్నలు ఉన్నా రిప్లై ChatGPT ఇచ్ఛేస్తుంది
పాయింట్ 2.
ChatGPT ని ఉపయోగించడానికిపర్మిషన్ ఇవ్వకపోవడానికిలాజిక్ లేదు ..ఎందుకంటేజ్ఞానం మీ మైండ్ లో ఉందా
లేదా మీ ఫోన్లో ఉందా అనేదానిలో తేడా లేదు
పాయింట్ 3.
జ్ఞాపకశక్తిమీద బేస్ చేసిన విద్యా విధానం ఇప్పు డింక చచ్చి పోయినట్టే..బుర్రున్నో డెవరైనా ఇంకిప్పట్ను ంచి ChatGPT
నుంచేనేర్చు కోవాలి
పాయింట్ 4.
స్టూ డెంట్స్ అందరూ వాళ్ళ టీచర్లకెక్కు వ తెలుసా ,ChatGPT కిఎక్కు వ్క్ తెల్సా అనేదిపశ్ని్రశ్నించుకోవాలి
పాయింట్ 5.
నా చిన్నప్పు డు మేము 2x2=4 ఎక్కా ల నుండిస్టార్ట్ చేసే వాళ్ళం కానీ క్యా ల్కు లేటర్ రాకతో ఆ సిస్టం మొత్త్తం హుష్
ఖాకీఅయిపోయింది.. ఏ టెక్నా లజీ అయినా మీ టైము పని వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం క్రియ్రి ేట్ చెయ్యబడింది
పాయింట్ 6.
పని చేయడానికిChatGPTఉన్నప్పు డు పేరెంట్స్ , టీచెర్స్ కలిసిపిల్లలను అవసరం లేని గొడ్డు చాకిరిచేయించి ,వాళ్ళ
జీవితాల్ని నాశనం చేయించడం ఎంత వరకు కరెక్టు ?
పాయింట్ 7.
మనం కాలి నడక నుండిబైకులు ,కార్లు రైళ్ల స్థాయికిఎలా చేరుకున్నా మో, అదేవిధంగా మెమోరిబేస్డ్ ఎడ్యు కేషన్
బదులు ChatGPT ని ఉపయోగించాలి
పాయింట్ 8.
ఇవ్వా ళా ChatGPT ఉన్నప్పటిక,ీ అదిఒకవేళ రేపు లేకపోతేఅనేవాదన , మనకి ఇవ్వా ళ కారు ఉన్నప్పటిక,ీ బ్యా కప్
కిఇంకా గుర్రపు బండికూడా ఉండాలి" అని చెప్పడం లాంటిది.
పాయింట్ 9.
చాలా మందిపేరెంట్స్ ChatGPT ని అర్థం చేసుకోలేరు ఎందుకంటేవాళ్లు అవుట్డేటెడ్ కాబట్టి.. అలాగేటీచర్లు
ChatGBT ని రిజెక్ట్ చేస్తారు , ఎందుకంటేవాళ్ళ జాబులు గోవిందా కొడతాయి కనక
పాయింట్ 10.
ChatGPT ని అర్థం చేసుకుని మధ్యలో అడ్డొచ్చ్చి న పేరెంట్స్ ని టీచర్స్ ని బయటికి వెళ్లగొట్టటం పతి్ర తెలివైన
స్టూ డెంట్ కర్తవ్యం
పాయింట్ 11.
ప్రాధమిక దశ లో వున్న ChatGPT అన్ని ంటికీ ఆన్సర్ ఇవ్వలేక పోవచ్చు , కానీ ముఖ్యమైన పాయింట్
ఏమిటంటేమన విద్యా వ్యవస్థతుప్పు పట్టిపోయిందని మనమందరం అంగీకరించడం ..అప్పు డేఒక లాజికల్ చర్చ
సాధ్యమవుతుంది
పాయింట్ 12.
ChatGPTఅనేదిస్టూ డెంట్స్ అందరికీఒక మేల్కొ లుపు కాల్ జ్ఞాపకశక్తిఆధారిత విద్యా విధానాన్ని పూకటి వేళ్ళతో
తొలిగించి అవతల పారెయ్యా లి .. ఆ వ్యవస్థని సవాలు చేసినాశనం చేయకపోతే, మీ తల్లిదండ్రులు , మీ ఉపాధ్యా యుల
కంటేఎక్కు వగా మీరు పాతబడిపోతారు
పాయింట్ 13.
Google మీక్కా వల్సి న ఇన్ఫర్మేషన్ కిగాను వందల సైట్లు ఇస్తుంది
కానీ ChatGPT క్రియ్రి ేటివ్ గా ,క్యా ల్కు లాటివ్ గా సమాధానాలు ఇస్తోంద.ి అందు చేత ఇక నుండివిద్య అనేది
,ChatGPT ఎక్కడ ముగుస్తుందోఅక్కడినుండేప్రారంభం కావాలి ..మనుషులు ఏ సబ్జెక్టులోనూ ప్రావీణ్యం
సంపాదించాల్సి న అవసరం ఇంక లేదు ..ఎందుకంటేదానికోసం ChatGPT అనేఒక కొత్తదేవుడు అవతరించాడు
పాయింట్ 14.
ChatGPT చేసిన ఘనకార్యం ఏమిటంటేపప్రంచంలోని మనుషులందరినీ సమానుల్ని చేసేసింది
అందరికీ సేమ్ నాలెడ్జి, సేమ్ అనలిటికల్ సిస్టం, అందుబాటులోకివచ్చేలా చేసింది
పాయింట్ 15.
ఇప్పట్నించీ మనలో ఎవ్వరం కూడా ఒక పత్ర్యేకత వున్న వ్యక్తులుగా ఉండలేము ఎందుకంటే మనమనుకుంటున్న
మన పత్ర్యేక వ్యక్తి ్వన్నీ , మన ఇగో ని ChatGPT భూస్థాపితం చేసేసింది..నిజమైన అల్టిమేట్ డెమోక్రసీ అంటేఇదే
పాయింట్ 16.
ఇదంతా ప్రారంభం మాతమ్ర ే.. ఎందుకంటేChatGPT ఇంకా పసిదశలోనేఉంది..అందువల్లకొన్ని పొరపాట్లకు
అవకాశం ఉంది, కానీ అదిపెరిగేకొద్దీఒక డైనోసార్ లా మారుతుంది..అదేటైం లో రూపకంగా చెప్పా లంటేమనుషులం
మనం చీమల కంటేతక్కు వ అవుతాము
పాయింట్ 17.
త్వరలో మనపైదాడిచేయబోయేఅనేక AI సాధనాల్లో ChatGPT కేవలం ఒకటిమాతమ్ర ే..రాబోయేటైం లో ఆ
అన్ని టి అటాక్స్ నుంచి తప్పించుకోవటానికి మనకి శ్వా స పీల్చు కునేటైం కూడా ఉండదు.
పాయింట్ 18.
ChatGPT తప్ప ఎవరూ ఎవరికీబోధించలేరనేవాస్తవాన్ని అంగీకరించాల్సి న సమయం వచ్ఛేసింది..అందుచేత
పాఠశాలలు మరియు కళాశాలల యాజమానూలు వాళ్ళ బిల్డింగులని గోడౌన్లు, కళ్యా ణ మండపాలు
మొదలైనవాటిగా మార్చడం మంచిది..ఒక వేళ ఏం చెయ్యా లో నిర్ణయించుకోలేకపోతేchatGPT ని అడగండి
సిక్కడ్ మెరక్ఖా! ChatGPT విషయంలో ఏ టీచర్ , లెక్చరర్ ,ప్రొఫెసర్ లేదా ఇంకెవరితో నైనా నేను డిబేట్ కి రెడీ …
కానీ డిబేట్ స్టూ డెంట్స్ ఎదురుగా జరగాలి ..
బస్తీమెసవాల్ !
గురుర్ChatGPTదేవోభవ🙏🙏🙏


No comments:
Post a Comment