Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Apr 22, 2020

లేత మనసులు

లేత మనసులు తమిళంలో విజయం సాధించిన కుళందయుం దైవముం చిత్రానికి రీమేక్. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తమిళ సినిమాలో నటించిన జమున, కుట్టి పద్మినిలు ఈ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రం 1966, సెప్టెంబర్ 16న విడుదలైయింది.

No comments:

Post a Comment