బద్రి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం. పవన్ కల్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. రమణ గోగుల అందించిన ఈ చిత్ర సంగీతం కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 47 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నది. PR: సరియు నా చెల్లెలు.. ఇంకోసారి నా చెల్లల్తో తిరిగితే..?
నీ చెల్లెలు నాతో తిరిగితే ఎమ్ చేస్తావ్..?
రేయ్.. నంద నంద
హేయ్.నువ్వు నంద నంద.. నేను బద్రి బద్రీనాథ్
అయితే ఏంటి?పవన్‌కల్యాణ్ ఛాలెంజ్ చేసే డైలాగ్‌కు ఇరవై ఏళ్ల క్రితం థియేటర్లు విజిల్స్‌తో మారుమ్రోగాయి
నీ చెల్లెలు నాతో తిరిగితే ఎమ్ చేస్తావ్..?
రేయ్.. నంద నంద
హేయ్.నువ్వు నంద నంద.. నేను బద్రి బద్రీనాథ్
అయితే ఏంటి?పవన్‌కల్యాణ్ ఛాలెంజ్ చేసే డైలాగ్‌కు ఇరవై ఏళ్ల క్రితం థియేటర్లు విజిల్స్‌తో మారుమ్రోగాయి
0 Comments