సినిమా సినిమా

test

🔥 Today's Best Offers

Post Page Advertisement [Top]

అపర్ణా సేన్ (జననం 1945 అక్టోబరు 25) ఒక భారతీయ సినిమా దర్శకురాలు, సినీ రచయిత్రి, నటీమణి. ఈమె బెంగాలీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె 1960-80 దశకాలలో కథానాయికగా అనేక సినిమాలలో నటించింది. ఈమె ఖాతాలో 3 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు చేరాయి. భారత ప్రభుత్వం 1987లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib