తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: అక్టోబర్ 25,1921 - మ: ఫిబ్రవరి 20,1973)

తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: అక్టోబర్ 25,1921 - మ: ఫిబ్రవరి 20,1973)  రాజమహేంద్రవరం తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు
1950లో విడుదలైన పల్లెటూరి పిల్ల సినిమాలో సంగీతదర్శకుడు పి.ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ. 

Post a Comment

0 Comments